web stats script Puri Jagannath Publicity For 1 Nenokkadine

1 కు పూరి ప్రచారం

Posted December 17 2013

Views: 1612

Puri Jagannath Publicity For 1 Nenokkadine

ఒక సినిమా దర్శకుడు మరో సినిమాకు ప్రచారం చేయటం అనేది తెలుగు సినిమాలలో చాలా అరుదు. అలాంటిది మహేష్ 1 నేనొక్కడినే గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయటానికి పూనుకున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. 1 సినిమాకు సంబంధించి ఎబియన్ ఆంధ్రజ్యోతి చానెల్ నిర్వహిస్తున్న ఓ కాంటెస్ట్ కు సంబంధించి లక్కీ విన్నర్ ను సెలెక్ట్ చేసే క్రమంలో మహేష్ గురించి, సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. 
 

1 సినిమాకు పూరి ప్రచారం :

Share

English Summary :

Puri Jagannath Publicity For 1 Nenokkadine

Ace director Puri Jagannath special interview about 1 Nenokkadine. Mahesh Babu starer 1 Nenokadine movie is all set release on January 10th. Sukumar is the director of the film. Devi sri prasad composed the music. Kriti Sanan is debuting as heroine with this film
more

Copy Rights @ 2013 POWERED BY Maruthi Talkies